వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎస్‌బీఐ ఖాతాదారుడు కావలి శ్రీకాంత్ నాయక్ కుటుంబానికి రూ.20 లక్షల బీమా పరిహారం అందింది.
కొత్తూరు ఎస్‌బీఐ శాఖలో పీఏఐ క్లెయిమ్ సెటిల్‌మెంట్ పూర్తి చేసి, నామినీ కల్పనకు అధికారులు రూ.20 లక్షల చెక్కును అందజేశారు. ఎస్‌బీఐ, జనరల్ ఇన్సూరెన్స్ సిబ్బంది సమన్వయంతో క్లెయిమ్‌ను సకాలంలో పరిష్కరించారు.
Comments
Loading comments...

