Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధిత కుటుంబానికి ఆర్‌ఎస్‌కే ఫౌండేషన్ ఆపన్నహస్తం

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 22, 2026 11:11 AM వికారాబాద్General
బాధిత కుటుంబానికి ఆర్‌ఎస్‌కే ఫౌండేషన్ ఆపన్నహస్తం - Udayam
తాండూరు మండలం జినుగుర్తిలో షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు కోల్పోయిన డ్రైవర్ వెంకట్ కుటుంబాన్ని ఆర్‌ఎస్‌కే ఫౌండేషన్ ఆదుకుంది. చైర్మన్ రొంపల్లి సంతోష్ కుమార్ బాధిత కుటుంబానికి 3 నెలల నిత్యావసర సరుకులు, తాడిపత్రితో పాటు పిల్లలకు దుస్తులు, నోట్‌బుక్స్, బ్యాగులు అందజేశారు. వారి ఔదార్యాన్ని గ్రామస్తులు అభినందించారు.

Comments

G
Loading comments...