వార్తలకు తిరిగి వెళ్లండి

బాడంగి మండలంలో 6వ రోజు జ్ఞానజ్యోతి కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ సిబ్బందికి శిక్షణ నిర్వహించారు. చుట్టూ ఉండే సమాజం, ఉపాధ్యాయులు చెప్పే మాటలు చేసే పని ద్వారా జెండర్ గురించి అవగాహనకు వస్తారన్నారు.
స్కూల్ పిల్లలకు బోధనా విధానంపై డీఆర్పీలు శిక్షణ ఇచ్చారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను పిల్లలకు బోధించాలని సూచించారు. సూపర్వైజర్లు గౌరమ్మ, నాగమణి, శ్రీదేవి పాల్గొన్నారు.
Comments
Loading comments...

