వార్తలకు తిరిగి వెళ్లండి
ఆజాద్ హింద్ ఫౌజ్ నేపథ్యంలో ‘ఫౌజీ’

దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ డ్రామా 'ఫౌజీ' కథాంశంపై నెట్టింట ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన చారిత్రక 'ఆజాద్ హింద్ ఫౌజ్' నేపథ్యంలోనే ఈ భారీ చిత్రం రూపొందుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఈ దేశభక్తి చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్ సరికొత్త సైనికుడి పాత్రలో కనిపించనున్నారు.
Comments
Loading comments...