Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెటాకు కేంద్రం బిగ్ షాక్.. రంగంలోకి ఐటీ శాఖ

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 03, 2026 5:43 PM జాతీయంGeneral
మెటాకు కేంద్రం బిగ్ షాక్.. రంగంలోకి ఐటీ శాఖ - Udayam
వాట్సాప్ వివాదాల వేళ మెటా సంస్థకు కేంద్ర ప్రభుత్వం మరో భారీ షాక్ ఇచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్నారుల లైంగిక వేధింపుల కంటెంట్‌ను ప్రమోట్ చేసే ప్రకటనలపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదేశాల మేరకు ఐటీ మంత్రిత్వ శాఖ ఈ చర్యలకు సిద్ధమైంది. ఇటువంటి కంటెంట్‌ను ఎలా అనుమతించారనే దానిపై కేంద్రం మెటాను ప్రశ్నించనుంది.

Comments

G
Loading comments...