Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈడీ చరిత్రలో తొలిసారి: విమానం వేలం

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jul 03, 2026 5:41 PM జాతీయంGeneral
ఈడీ చరిత్రలో తొలిసారి: విమానం వేలం - Udayam
మనీలాండరింగ్ కేసులో సీజ్ చేసిన 'హాకర్ 800A' విమానాన్ని ఈడీ హైదరాబాద్ జోనల్ ఆఫీస్ రూ.3 కోట్లకు వేలం వేసింది. ఫాల్కన్ గ్రూప్ పాంజీ స్కామ్ కేసులో భాగంగా దీనిని జప్తు చేశారు. ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరిట రూ.792 కోట్ల మోసానికి పాల్పడిన ఈ సంస్థ నుండి వసూలు చేసిన ఈ నిధులను, కోర్టు అనుమతితో బాధితులకు తిరిగి చెల్లించనున్నారు.

Comments

G
Loading comments...