వార్తలకు తిరిగి వెళ్లండి
ఈవీ కొనుగోలుదారులకు బంపర్ ఆఫర్

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా సరికొత్త ఎలక్ట్రిక్ వెహికల్ (EV) సబ్సిడీ పోర్టల్‌ను ప్రారంభించారు. నూతన పాలసీ కింద ద్విచక్ర వాహనాలకు ₹30 వేలు, త్రీ-వీలర్లకు ₹50 వేలు, కమర్షియల్ వాహనాలకు ₹1 లక్ష వరకు సబ్సిడీ లభించనుంది.
రూ. 30 లక్షల లోపు ఈవీ కార్లకు రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల నుండి పూర్తి మినహాయింపు ఇచ్చారు. పాత వాహనాల స్థానంలో కొత్త ఈవీలను కొనేవారికి స్క్రాపేజ్ ఇన్సెంటివ్‌లు కూడా అందించనున్నారు.
Comments
Loading comments...