Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయినవిల్లి ఆలయ హుండీకి రూ.17.93 లక్షలు

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 4:53 PM కోనసీమGeneral
అయినవిల్లి ఆలయ హుండీకి రూ.17.93 లక్షలు - Udayam
అయినవిల్లి శ్రీవిఘ్నేశ్వర స్వామి ఆలయ హుండీకి 20 రోజుల్లో రికార్డు స్థాయిలో రూ.17,93,355 ఆదాయం వచ్చినట్లు ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. గురువారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. భక్తులు 1.9 గ్రాముల బంగారం, 19 గ్రాముల వెండి, రెండు విదేశీ కరెన్సీ నోట్లు సమర్పించారు. తనిఖీదారు రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో లెక్కింపు జరిగింది.

Comments

G
Loading comments...