Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయిలాపూర్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

Follow Udayam on Google
santhoshmarri Aug 21, 2026 6:38 PM జగిత్యాలGeneral
అయిలాపూర్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ - Udayam
కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణరావు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. జువ్వాడి కృష్ణరావు మాట్లాడుతూ, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు

Comments

G
Loading comments...