Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయిజ బుర్రకథ కళాకారుడు కన్నుమూత

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 12:43 PM జోగులాంబ గద్వాల్ General
అయిజ బుర్రకథ కళాకారుడు కన్నుమూత - Udayam
అయిజకు చెందిన ప్రముఖ బుర్రకథ కళాకారుడు, ‘తెలంగాణ రత్న’ అవార్డు గ్రహీత సిటిమిటి ఉల్లిగెన్న (82) మృతి చెందారు. ఆయన మరణవార్తతో జానపద కళాకారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ సీఎం సురేశ్‌తో పాటు పలువురు బీఆర్ఎస్‌ నాయకులు ఆయన నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Comments

G
Loading comments...