వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం పల్లకి సేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. పూలతో ప్రత్యేకంగా అలంకరించిన స్వామివారిని పల్లకిలో ఉంచి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు.
మేళతాళాలు, భజనల మధ్య భక్తులు ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. ఈ సందర్భంగా అర్చకుడు వరుణ్ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.
Comments
Loading comments...

