Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీవీ సీరియల్స్‌లోకి అవికా గోర్ రీఎంట్రీ

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 24, 2026 3:17 PM జాతీయంవినోదం
టీవీ సీరియల్స్‌లోకి అవికా గోర్ రీఎంట్రీ - Udayam
చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్న నటి అవికా గోర్ మళ్లీ టీవీ రంగంలోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. ప్రయాణం మొదలుపెట్టిన చోటుకే మళ్లీ చేరుకోవడం ఎంతో అందమైన విషయమని ఆమె పేర్కొన్నారు. ఒక స్టూడియో సందర్శన నేపథ్యంలో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.

Comments

G
Loading comments...