వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు మున్సిపాలిటీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించే నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ బుధవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
వర్క్ ఇన్‌స్పెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, నాన్-పీహెచ్ వర్కర్ల వేతనాలు భారీగా తగ్గించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇచ్చిన వేతనాలనే IFMIS పోర్టల్‌లో నమోదు చేసి చెల్లించాలని కోరారు.
Comments
Loading comments...

