వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ యూనివర్సిటీ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి త్వరలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించి స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తామని యూనియన్ నాయకులు తెలిపారు. యూనియన్ గౌరవ అధ్యక్షులుగా ఎం. సుధాకర్ బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా యూనియన్ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అధ్యక్షులు సురేష్, ప్రధాన కార్యదర్శి బికోజీ, నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

