వార్తలకు తిరిగి వెళ్లండి

Nrpt జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో భర్తీ చేయనున్న 149 ఔట్‌సోర్సింగ్ పోస్టుల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని NPRD జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
దివ్యాంగుల హక్కుల చట్టం–2016 ప్రకారం అర్హులైన దివ్యాంగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో కే. కాశప్ప, బసవరాజ్, చంద్రశేఖర్, రవి, అరవింద్, ఫక్రుద్దీన్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

