Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

రమేష్ బాబు Jul 21, 2026 11:49 AM అల్ ఇండియా about 7 hours ago
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన - Udayam Digital
గాయాల నుంచి కోలుకున్న కెప్టెన్ పాట్ కమిన్స్, హాజిల్‌వుడ్, నాథన్ లైయాన్ తిరిగొచ్చారు. ఆగస్టు 13 నుంచి ప్రారంభమయ్యే రెండు టెస్టుల ఈ సిరీస్ కోసం 13 మంది సభ్యులతో కూడిన పూర్తి స్థాయి ఆస్ట్రేలియా జట్టును ప్రకటించారు. ఉస్మాన్ ఖవాజా రిటైర్మెంట్ తర్వాత టాప్-6 బ్యాటింగ్ స్థానం కోసం పోటీ నెలకొంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది.

Comments

G
Loading comments...