Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టులో వాహనాల అమ్మకాలు 17.51% పెరుగుదల

Follow Udayam on Google
Udayam Desk Sep 08, 2026 9:52 AM జాతీయంవాణిజ్యం
ఆగస్టులో వాహనాల అమ్మకాలు 17.51% పెరుగుదల - Udayam
ఆగస్టులో దేశవ్యాప్తంగా వాహనాల రిటెయిల్‌ అమ్మకాలు 17.51% పెరిగి 24,23,201కు చేరాయి. ఫాడా తెలిపింది. జీఎస్‌టీ రేట్ల కోత ప్రభావం అమ్మకాలకు కలిసొచ్చిందని. అయితే జులైతో పోలిస్తే ఆగస్టులో అమ్మకాలు 6.48% తగ్గాయి. గతేడాది ఆగస్టులో 20,62,038 వాహనాలు విక్రయమైనట్లు ఫాడా వెల్లడించింది.

Comments

G
Loading comments...