వార్తలకు తిరిగి వెళ్లండి

AU పరిధిలో 2026 జూన్‌లో నిర్వహించిన యూజీ స్పెషల్ డ్రైవ్ పరీక్షల్లో నిర్ణీత షెడ్యూల్ సమయంలో ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకాని విద్యార్థులకు మరోసారి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీచేశారు.
ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకాని విద్యార్థులు సెప్టెంబర్ 10, 2026లోగా తమ పరీక్షా కేంద్రాలకు వెళ్లి సంప్రదించాలని డిప్యూటీ రిజిస్టర్ తెలిపారు.
Comments
Loading comments...

