Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అటవీ అమరవీరుల త్యాగం చిరస్మరణీయం

Follow Udayam on Google
RR REDDY Sep 11, 2026 8:51 PM నిజామాబాద్General
అటవీ అమరవీరుల త్యాగం చిరస్మరణీయం - Udayam
అటవీ, వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అటవీ అమరవీరుల సేవలు చిరస్మరణీయమని ఇందల్వాయి ఎఫ్‌ఆర్‌ఓ, బసర సర్కిల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రవి మోహన్ భట్ తెలిపారు. జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ బాజీ రావు పాటిల్, ఫారెస్ట్ డివిజనల్ అధికారి సుధాకర్ రావు ఆధ్వర్యంలో అటవీ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించారు.

Comments

G
Loading comments...