Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్య ‘సీన్‌’ కథ ఇదే

Follow Udayam on Google
Sai Nath Oct 22, 2026 10:47 AM అమరావతిGeneral
సూర్య ‘సీన్‌’ కథ ఇదే - Udayam
సూర్య హీరోగా జీతూ మాధవన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న‘సీన్‌’ సినిమా కథను దర్శకుడు వెల్లడించారు.ఓ మాజీ సీనియర్‌ పోలీసు అధికారి,పోలీసు శాఖ నుంచి తొలగించిన వ్యక్తిపై కేసు పెట్టేందుకు విచిత్రమైన వ్యక్తులతో బృందాన్ని ఏర్పాటు చేస్తారని,వారి దర్యాప్తు చుట్టూ కథ సాగుతుందని తెలిపారు. సూర్య ఈ సినిమాలో అంధ పోలీసు అధికారిగా నటిస్తున్నారనే ప్రచారం సాగింది.అయితే ఆయన అంధుడు కాదని గతంలో చిత్ర రచయిత స్పష్టం చేశారు

Comments

G
Loading comments...