వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో చిన్నారి ఇషికను హత్య చేసిన కేసులో తల్లి నాగలక్ష్మి, ఆమె ప్రియుడు సుభాశ్ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. సహజీవనానికి చిన్నారి అడ్డుగా ఉందన్న కారణంతో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
చిన్నారిని నిత్యం చిత్రహింసలకు గురిచేసేవారని పేర్కొన్నారు. అరుపులు వినిపించకుండా టీవీ సౌండ్ పెంచి, కొరికి, తలను గోడకేసి కొట్టి హత్య చేసినట్లు పోలీసులు వివరించారు.
Comments
Loading comments...

