వార్తలకు తిరిగి వెళ్లండి

త్రివిధ దళాల ఆయుధ సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. లో లెవెల్ లైట్ వెయిట్ రాడార్ల కొనుగోలుకు BELతో రూ.770 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ రాడార్లు ఫైటర్ జెట్లు, మినీ, మైక్రో డ్రోన్లను గుర్తించి ట్రాక్ చేయగలవు. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ శాఖ తెలిపింది.
Comments
Loading comments...

