వార్తలకు తిరిగి వెళ్లండి
మధ్యప్రదేశ్‌లో హెడ్ కానిస్టేబుల్ ఫిరోజ్ ఖాన్ అక్రమంగా రూ.64 కోట్ల విలువైన ఆస్తులు కూడగట్టినట్లు ఇండోర్ లోకాయుక్త విచారణలో వెల్లడైంది. రూ.17 కోట్ల విలువైన 46 స్థిరాస్తులు, 21 బ్యాంకు ఖాతాలను అధికారులు గుర్తించారు.
లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫిరోజ్ ఖాన్‌ను పోలీస్ ట్రైనింగ్ కాలేజీ అధికారులు సస్పెండ్ చేశారు.
Comments
Loading comments...

