Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

F1 ని 2028 నాటికి భారత్‌కు తెచ్చేందుకు యత్నం

పవని రెడ్డి Jul 24, 2026 5:11 PM అల్ ఇండియా about 2 hours ago
F1 ని 2028 నాటికి భారత్‌కు తెచ్చేందుకు యత్నం - Udayam Digital
FMSCIకి NSF తాత్కాలిక గుర్తింపు ఇవ్వడం ద్వారా మోటార్ స్పోర్ట్స్‌కు ప్రభుత్వం పెద్ద పీట వేసింది. ఈ నిర్ణయంతో సంస్థకు ప్రభుత్వ నిధులు అందనున్నాయి. 2028 నాటికి భారత్‌లో ఫార్ములా 1 రేసింగ్‌ను పునరుద్ధరించడమే లక్ష్యంగా క్రీడా మంత్రిత్వ శాఖ, FMSCI సంయుక్తంగా ఒక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసి పనులు వేగవంతం చేస్తున్నాయి.

Comments

G
Loading comments...