Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అత్తెల్లిలో ఘనంగా శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన

Follow Udayam on Google
అత్తెల్లిలో ఘనంగా శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన - Udayam
వికారాబాద్ మండలం అత్తెల్లి గ్రామంలో శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్థ సుధాకర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోచమ్మ తల్లి ఆశీస్సులతో ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వినోద్ కుమార్, రాకేష్, శ్రీకాంత్, మహేందర్ ర

Comments

G
Loading comments...