Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హర్మూజ్‌లో నౌకపై దాడి

Follow Udayam on Google
vihar Aug 21, 2026 10:49 AM జాతీయంGeneral
హర్మూజ్‌లో నౌకపై దాడి - Udayam
హర్మూజ్‌ జలసంధిలో పనామా జెండాతో ఉన్న కంటైనర్‌ షిప్‌పై ఇరాన్‌ ఐఆర్‌జీసీ దాడి చేసిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్‌ 22న చిన్న బోట్లతో నౌకను చుట్టుముట్టి కాల్పులు జరిపిన దృశ్యాలను భారత నావికుల సమాఖ్య ఎఫ్‌ఎస్‌యూఐ విడుదల చేసింది. ఐఆర్‌జీసీ రాకెట్‌ ప్రొపెల్డ్‌ గ్రనేడ్‌లను కూడా ప్రయోగించడంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు.

Comments

G
Loading comments...