Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పద్మశ్రీ డాక్టర్‌పై దాడి!

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 7:55 PM జాతీయంGeneral
పద్మశ్రీ డాక్టర్‌పై దాడి! - Udayam
వారణాసిలోని బీహెచ్‌యూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ వైద్యుడు, పద్మశ్రీ గ్రహీత ప్రొఫెసర్ టీకే లహిరిపై అసోసియేట్ ప్రొఫెసర్ దాడి చేశారు. ‘డాక్టర్ గాడ్’గా ప్రసిద్ధి చెందిన ఆయనపై జరిగిన ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆసుపత్రి యంత్రాంగం మెడికల్ బోర్డును ఏర్పాటు చేసి విచారణ జరుపుతోంది.

Comments

G
Loading comments...