Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్తికోసం పెంచిన తల్లిపై దాడి

Follow Udayam on Google
కీర్తన్ Aug 16, 2026 6:46 AM విశాఖపట్నంGeneral
ఆస్తికోసం పెంచిన తల్లిపై దాడి - Udayam
మాడుగుల మండలం గాదిరాయిలో పెంపుడు తల్లి చిలకమ్మపై కుమార్తె సిరిసొల్ల దేవి రాయితో దాడి చేసి హత్యకు ప్రయత్నించినట్లు బంధువులు ఆరోపించారు. తీవ్రంగా గాయపడిన చిలకమ్మను మెరుగైన చికిత్స కోసం కార్పొరేట్‌ ఆసుపత్రికి తరలించారు. తొమ్మిది ఎకరాల భూమి, 20 తులాల బంగారం ఇచ్చినా ఆస్తి కోసమే దాడి జరిగిందని బంధువులు ఆరోపించారు. వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...