Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాన్సువాడలో చిన్నారిపై వీధి కుక్కల దాడి

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 30, 2026 7:11 AM నిజామాబాద్General
బాన్సువాడలో చిన్నారిపై వీధి కుక్కల దాడి - Udayam
బాన్సువాడ పట్టణంలోని మదీనా కాలనీలో మూడేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారి ఏడుపు విని స్థానికులు వెంటనే స్పందించి కుక్కలను తరిమికొట్టి రక్షించారు. గాయపడిన చిన్నారికి బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...