వార్తలకు తిరిగి వెళ్లండి
నల్లగొండలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో ఇంట్లోని ఫర్నిచర్ ధ్వంసమైనట్లు తెలుస్తోంది.
మంత్రి కోమటిరెడ్డి కార్యాలయంపై బీజేపీ దాడికి ప్రతిగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
Comments
Loading comments...

