Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యమకారుడిపై దాడి

Follow Udayam on Google
SHRUTHI Sep 03, 2026 8:50 PM జాతీయంGeneral
ఉద్యమకారుడిపై దాడి - Udayam
డీజేలు, లౌడ్‌స్పీకర్ల వినియోగాన్ని వ్యతిరేకిస్తున్న ఉద్యమకారుడు విద్యానంద్ బాపట్‌పై గురువారం ఓ వ్యక్తి దాడి చేశాడు. తిలక్ రోడ్డులో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్న సమయంలో ఆయనపై చెంపదెబ్బ దాడి జరగగా, ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది.

Comments

G
Loading comments...