వార్తలకు తిరిగి వెళ్లండి
అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో స్టేషన్ బెయిల్ ప్రక్రియ సందర్భంగా పోలీసులు, న్యాయవాదుల మధ్య ఘర్షణ జరిగింది. ఏఎస్ఐ, కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించి దాడి చేశారని న్యాయవాది తెలిపారు.
ఘటనను రికార్డ్ చేస్తున్న మహిళా న్యాయవాదిపై కూడా అధికారులు దాడి చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Comments
Loading comments...

