Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SIRకు సహకరించాలి: గద్వాల్‌ కలెక్టర్‌

Follow Udayam on Google
Kiran Sep 03, 2026 4:02 PM జోగులాంబ గద్వాల్ General
SIRకు సహకరించాలి: గద్వాల్‌ కలెక్టర్‌ - Udayam
తప్పులు లేని పారదర్శక ఓటరు జాబితా కోసం చేపట్టిన SIR ప్రక్రియకు సహకరించాలని గద్వాల్‌ కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ కోరారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ప్రక్రియపై సూచనలు చేశారు. అర్హులందరికీ ఓటు హక్కు కల్పించేలా BLOలకు BLAలు సహకరించాలని అన్నారు. ఈ నెల 5న ప్రజాప్రతినిధులు, సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...