Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బహుభార్యత్వంపై అస్సాం ప్రభుత్వం కఠిన నిర్ణయం

రూప దేవి Jul 11, 2026 5:00 AM అల్ ఇండియా 2 viewsabout 1 hour ago
బహుభార్యత్వంపై అస్సాం ప్రభుత్వం కఠిన నిర్ణయం - Udayam Digital
ఒకరి కంటే ఎక్కువ మందిని పెళ్లాడితే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని అస్సాం ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు 2026-27 ఆర్థిక బడ్జెట్‌లో కీలక ప్రతిపాదనలు చేసింది. అలాగే బహుభార్యత్వాన్ని పాటించే వారికి, నేరాల్లో దోషులుగా తేలిన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...