వార్తలకు తిరిగి వెళ్లండి

అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో 15 వేల మంది వివిధ తెగల కళాకారులు జానపద నృత్యంతో ప్రపంచ రికార్డు సృష్టించారు. సోమవారం డిఫులోని కాసా స్టేడియంలో ఈ ప్రదర్శన నిర్వహించారు.
జిల్లా 75వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక ప్రతినిధి ఈ ఘనతను ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

