Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసంపూర్తి బీటీ రోడ్డును పూర్తి చేయాలి

Follow Udayam on Google
P. Srinivas Reddy Oct 02, 2026 9:51 PM నారాయణపేటGeneral
అసంపూర్తి బీటీ రోడ్డును పూర్తి చేయాలి  - Udayam
నారాయణపేట జిల్లా కోటకొండలో అసంపూర్తిగా ఉన్న అప్పక్‌పల్లి, కోటకొండ, కోయిల్‌కొండ బీటీ రోడ్డును వెంటనే పూర్తి చేయాలని CPI(ML) మాస్‌లైన్ నాయకులు జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. నాలుగేళ్లుగా రోడ్డు పనులు పెండింగ్‌లో ఉండటంతో రైతులు, విద్యార్థులు, మహిళలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...