Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అస్మిత రివార్డుకు నిబంధనల అడ్డంకి

Follow Udayam on Google
అస్మిత రివార్డుకు నిబంధనల అడ్డంకి - Udayam
కామన్వెల్త్ గేమ్స్‌లో జూడో మహిళల 48 కేజీల విభాగంలో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన అస్మిత డేకు రివార్డు అందడంపై అనిశ్చితి నెలకొంది. భారత జూడో చరిత్రలో ఇది తొలి కామన్వెల్త్ స్వర్ణ పతకం. త్రిపురకు చెందిన అస్మిత జూడోలో ఉత్తర్‌ప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించారు. 2024లో యూపీ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన అథ్లెట్ల ప్రోత్సాహక నిబంధనల ప్రకారం అర్హత సాధిస్తేనే ఆమెకు రూ.1.50 కోట్ల నగదు బహుమతి లభించనుంది.

Comments

G
Loading comments...