Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డోపింగ్‌ కేసులో క్రికెటర్ కు 15 నెలల నిషేధం

Follow Udayam on Google
Sai Aug 27, 2026 4:24 PM జాతీయంక్రీడలు
డోపింగ్‌ కేసులో క్రికెటర్ కు 15 నెలల నిషేధం - Udayam
నిషేధిత ఎనబాలిక్‌ స్టెరాయిడ్‌ వాడినట్లు తేలడంతో యూఏఈ క్రికెటర్‌ అసిఫ్‌ ఖాన్‌పై ఐసీసీ 15 నెలల నిషేధం విధించింది. 2025 సెప్టెంబర్‌ 8న నిర్వహించిన పరీక్షలో మెస్టెరోలోన్‌ మెటాబొలైట్‌ గుర్తించారు. నిషేధ కాలం డిసెంబర్‌ 7, 2026 వరకు అమల్లో ఉంటుంది. డిసెంబర్‌ 8 నుంచి పోటీ క్రికెట్‌కు తిరిగి రావచ్చు.

Comments

G
Loading comments...