వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల్లో ఈసారి ఒలింపిక్స్ స్థాయిలో పోటీ ఉంటుందని భారత వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను అన్నారు. ఆసియా నుంచే తన బరువు విభాగంలో కఠిన ప్రత్యర్థులు ఉన్నారని పేర్కొన్నారు.
ఆసియా క్రీడల పతకమే లక్ష్యంగా శిక్షణ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. గతంలో 49 కిలోల విభాగంలో పోటీపడిన మీరాబాయి, ఈసారి 53 కిలోల్లో బరిలో దిగనున్నారు.
Comments
Loading comments...

