Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏషియన్ గేమ్స్: ఫైనల్లోనే IND vs PAK పోరు

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 24, 2026 6:45 AM జాతీయంక్రీడలు
ఏషియన్ గేమ్స్: ఫైనల్లోనే IND vs PAK పోరు - Udayam
జపాన్‌లో సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్న ఏషియన్ గేమ్స్‌లో క్రికెట్ షెడ్యూల్ ఖరారైంది. పురుషుల విభాగంలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌లో ఆడనున్నాయి. మహిళల టోర్నీలో భారత్ క్వార్టర్స్‌లో జపాన్‌తో తలపడనుంది. అయితే అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న IND vs PAK పోరు చూడాలంటే ఇరు జట్లు ఫైనల్‌కు చేరాల్సిందే.

Comments

G
Loading comments...