Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యం: జ్యోతి

Follow Udayam on Google
Udayam Desk Sep 08, 2026 9:46 AM జాతీయంక్రీడలు
ఆసియా క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యం: జ్యోతి - Udayam
ఆసియా క్రీడల్లో అత్యుత్తమంగా రాణించడంపైనే దృష్టి సారించానని భారత స్టార్‌ కాంపౌండ్‌ ఆర్చర్‌ జ్యోతి సురేఖ తెలిపారు. ఈ క్రీడల కోసం కష్టపడుతున్నానని, పరికరాలనూ సిద్ధం చేసుకుంటున్నానని చెప్పారు. ప్రపంచకప్‌ స్టేజ్‌ టోర్నీల్లో కలిసి ఆడిన అనుభవం ఆసియా క్రీడల్లో మహిళల జట్టుకు ఉపయోగపడుతుందని చెప్పారు. జ్యోతి గతంలో మూడు ఆసియా క్రీడల్లో పాల్గొని మూడు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం గెలిచారు.

Comments

G
Loading comments...