Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హార్దిక్ ట్రేడ్‌పై అశ్విన్ ఆసక్తికర సూచన

Follow Udayam on Google
వినయ్ కుమార్ Aug 07, 2026 5:36 PM జాతీయంక్రీడలు
హార్దిక్ ట్రేడ్‌పై అశ్విన్ ఆసక్తికర సూచన - Udayam
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ట్రేడ్ వార్తలపై మాజీ స్పిన్నర్ ఆర్. అశ్విన్ స్పందించారు. హార్దిక్‌ను కేకేఆర్‌కు ఇస్తే ప్రతిగా హర్షిత్ రాణా, రింకూ సింగ్‌లను తీసుకుంటేనే ముంబై బలపడుతుందని అభిప్రాయపడ్డారు. సీఎస్‌కే లేదా కేకేఆర్‌తో హార్దిక్ ట్రేడ్ చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

Comments

G
Loading comments...