Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అశ్వారావుపేట నుంచి హైదరాబాద్‌కు 23 ప్రత్యేక బస్సులు

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 12:55 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
అశ్వారావుపేట నుంచి హైదరాబాద్‌కు 23 ప్రత్యేక బస్సులు - Udayam
అశ్వారావుపేట నుంచి హైదరాబాద్‌కు ప్రయాణికుల సౌకర్యార్థం 23 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు డీఎం లక్ష్మీనారాయణ తెలిపారు. పండుగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక బస్సు సర్వీసులు ఈ నెల 18వ తేదీ వరకు కొనసాగుతాయని వెల్లడించారు. ప్రయాణికులు ఈ సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...