వార్తలకు తిరిగి వెళ్లండి

బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డి తాజాగా తన నిశ్చితార్థం ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు తీపి కబురు అందించింది. అయితే తన కాబోయే భర్త ముఖాన్ని మాత్రం రివీల్ చేయకుండా గోప్యంగా ఉంచింది. దీంతో ఆ లక్కీ అబ్బాయి ఎవరనే సస్పెన్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
త్వరలోనే తన భాగస్వామి వివరాలను వెల్లడిస్తానని ఆమె హింట్ ఇచ్చింది. సెలబ్రిటీలు, నెటిజన్లు అషురెడ్డికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆమె పెళ్లి వేడుక ఎప్పుడు జరుగుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Comments
Loading comments...

