Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జరుగుమల్లిలో రోడ్డు ప్రమాదం

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 12:44 PM ప్రకాశం General
జరుగుమల్లిలో రోడ్డు ప్రమాదం - Udayam
జరుగుమల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని జాతీయ రహదారిపై గురువారం ఉదయం సింగరాయకొండ వైపు నుంచి అశోక్‌ లైలాండ్‌ వాహనం అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. హైవే అంబులెన్స్‌ వారు డ్రైవర్‌కు ఫస్ట్‌ ఎయిడ్‌ చికిత్స చేశారు. డ్రైవర్‌ పరిస్థితి నిలకడగానే ఉందని వారు తెలిపారు.

Comments

G
Loading comments...