Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆశాకిరణం అనాహత్‌ సింగ్‌

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 27, 2026 6:15 AM జాతీయంక్రీడలు
ఆశాకిరణం అనాహత్‌ సింగ్‌ - Udayam
లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లో స్క్వాష్‌ తొలిసారి మెడల్‌ ఈవెంట్‌గా ప్రవేశించనున్న వేళ భారత యువ క్రీడాకారిణి అనాహత్‌ సింగ్‌ ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌గా చరిత్ర సృష్టించింది. ప్రపంచ జూనియర్‌ స్క్వాష్‌ టైటిల్‌ గెలిచిన తొలి భారతీయురాలిగా నిలిచిన అనాహత్‌, క్వార్టర్‌ ఫైనల్‌ నుంచి ఫైనల్‌ వరకు ముగ్గురు ఈజిప్ట్‌ క్రీడాకారిణులను ఓడించింది. ప్రస్తుతం ప్రపంచ సీనియర్‌ ర్యాంకింగ్స్‌లో ఆమె 20వ స్థానంలో ఉంది.

Comments

G
Loading comments...