Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసెంబ్లీలో ఇంటి నిర్మాణ బిల్లుల విడుదలకు ఎమ్మెల్యే డిమాండ్

Follow Udayam on Google
Mohammad Aug 19, 2026 3:43 PM అనంతపురంవినోదం
అసెంబ్లీలో ఇంటి నిర్మాణ బిల్లుల విడుదలకు ఎమ్మెల్యే డిమాండ్ - Udayam
శింగనమల నియోజకవర్గంలో 2014-19 మధ్య మంజూరైన ఇళ్ల నిర్మాణ బిల్లులు గత వైసీపీ ప్రభుత్వంలో నిలిచిపోయాయని ఎమ్మెల్యే బండారు శ్రావణి తెలిపారు. బుధవారం అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ..1800 మంది లబ్ధిదారులకు రావాల్సిన బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో పేదలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిలిచిపోయిన ఇంటి నిర్మాణ నిధులు విడుదల చేయాలని కోరారు.

Comments

G
Loading comments...