వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్‌కు సంబంధించిన 2013-14 నుంచి 2017-18 వరకు వార్షిక నివేదికలను సభలో ప్రవేశపెట్టనున్నారు.
ఇప్పటికే HYD మెట్రో ఫేజ్-1ను రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకున్న నేపథ్యంలో, నివేదికలపై పూర్తి వివరాలను సభ ముందు వెల్లడించనున్నారు.
Comments
Loading comments...

