Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసెంబ్లీకి అడ్డుకోవడంపై బీఆర్ఎస్ నిరసన

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 07, 2026 9:38 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
అసెంబ్లీకి అడ్డుకోవడంపై బీఆర్ఎస్ నిరసన - Udayam
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకుని అరెస్ట్ చేయడంపై కుత్బుల్లాపూర్‌లో ఆ పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే కేపీ వివేకానంద పిలుపుతో చింతల్ సర్కిల్‌లో బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన చేపట్టి.. సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Comments

G
Loading comments...