Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 07, 2026 11:15 PM హైదరాబాద్General
అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ - Udayam
అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఓ వైపు BRS ఎమ్మెల్యేల నిరసన, మరోవైపు ABVP నేతల అసెంబ్లీ ముట్టడితో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ని క్లియర్ చేసే పనిలో పడ్డారు. ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది.

Comments

G
Loading comments...